Header Banner

మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. షాక్‌లో పసిడి ప్రియులు! తులం ఎంతంటే..?

  Sun Apr 13, 2025 11:14        Others

సాధారణంగా ప్రతి ఇంట్లోనూ పండగ, పెళ్లి, శుభాకార్యం ఏదైనా సరే..ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. ఇక మన దేశంలో పసిడికి ఉన్నంత డిమాండ్ మరే ఇతర వస్తువు, లోహాలకు లేదని చెప్పాలి. మరీ ముఖ్యంగా మన దేశంలో మహిళలకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారానిదే హవా నడుస్తోంది. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. త్వరలో గోల్డ్‌ రేట్స్‌ దిగి వస్తాయనే ఆశల్లో ఉన్నవారికి షాకిస్తూ పసిడి పరుగులు తీస్తోంది. గత రెండు, మూడు రోజులుగా పుత్తడి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అలా దాదాపు ఆరు వేలకు చేరువగా పెరిగి షాకిచ్చాయి. అలాగే వెండి ధరలు కూడా భారీగానే పెరుగుతున్నాయి. ఈ క్రమంలో నేడు కూడా బంగారం ధరలు పెరిగాయి. దీంతో గోల్డ్ కొనాలంటేనే సామాన్య ప్రజలు లబోదిబోమంటున్నారు. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలించినట్టయితే…

భారతదేశంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ.9,567లు కాగా, 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ. 8,770లుగా ఉంది. అలాగే, 18 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముకు రూ.7,176లు ధర పలుకుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో బంగారం,వెండి ధరలు ఇలా ఉన్నాయి..

– చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,700 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.95,670 వద్ద ఉంది.

ఇది కూడా చదవండిఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

 

మాజీ మంత్రిపై సోమిరెడ్డి సెటైర్.. ఒకవేళ జైలుకు వెళితే అక్కడ నీ ఫ్రెండ్ ఉంటాడు పలకరించు.!

 

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు.. ఇబ్బందుల్లో యూజర్లు! ఇది మూడోసారి..

 

రైతులకు శుభవార్త.. వారికి రూ.10 వేలు ప్రభుత్వం మంచి నిర్ణయం.! ఈ పరిహారం ద్వారా.. వారికి మాత్రమే!

 

విజయశాంతి భర్తను రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా.. సోషల్ మీడియాలో ప్రమోషన్.!

 

మాజీ ఎమ్మెల్యేకు ఊహించని షాక్.. వైసీపీ సీనియర్ నేతపై కేసు నమోదు! కారుపై దాడి..

 

పోర్ట్‌కు వేగవంతమైన రహదారి.. ఆరు లైన్ల హైవే నిర్మాణం త్వరలో! ఎన్హెచ్ఎఐ మెగా ప్లాన్!

 

నేడు (12/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఫూలే జయంతి వేడుకలు! మంత్రులునేతలు ఘన నివాళులు!

 

వైసీపీకి నిడదవోలులో చుక్కెదురు! అవిశ్వాస నాటకం నిరాకరించిన కలెక్టర్.. మిగిలింది 14 ఓట్లు మాత్రమే!

 

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #GoldPriceHike #GoldRatesToday #GoldLovers #MarketUpdate #GoldNews #TolaRate